1999-2001 మధ్య లో బ్లాగు క్రియేట్ చేసాను. విజిటర్స్ లేకపోవటం, నాతో పాటే అప్పుడప్పుడె కుదురుకుంటున్న ఈ రంగం లోని అనిశ్చిత పరిస్తితులమధ్య కొనసాగించలేకపోయాను. ఏ పేరు పెట్టానొ కూడా గుర్తుకు రావటం లేదు. 2007 లో ఈ బ్లాగు మొదలుపెట్టాను. ప్రతి రోజు యెదో రాద్దమని వస్తుంటాను. వచ్చి ఒక్కసారిగ గుభాళించె బ్లాగుల పరిమళాలు నింపుకొని వెళ్ళిపోతుంటాను.Tuesday, January 1, 2008
బ్లాగుల్ని ఏరుకుంటూ...
1999-2001 మధ్య లో బ్లాగు క్రియేట్ చేసాను. విజిటర్స్ లేకపోవటం, నాతో పాటే అప్పుడప్పుడె కుదురుకుంటున్న ఈ రంగం లోని అనిశ్చిత పరిస్తితులమధ్య కొనసాగించలేకపోయాను. ఏ పేరు పెట్టానొ కూడా గుర్తుకు రావటం లేదు. 2007 లో ఈ బ్లాగు మొదలుపెట్టాను. ప్రతి రోజు యెదో రాద్దమని వస్తుంటాను. వచ్చి ఒక్కసారిగ గుభాళించె బ్లాగుల పరిమళాలు నింపుకొని వెళ్ళిపోతుంటాను.
Posted by
అగస్టస్ కనుమూరి
at
6:57 AM
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment