Wednesday, July 4, 2007

అనందం సంతోషం బొమ్మలతో మానసికోల్లసం

నాకు ఈ కళ ఎలా వచిందొ . నిజానికి నెనేమంత అర్టిష్ట్ని కాదు. కాని ఇది నాకెంతొ మానసికానందాన్ని ఇస్తుంది. చిన్న పిల్లలలు, హెచ్ ఐ వి, హెపటిటిస్ బి, గుండెజబ్బు మొదలైన దీర్గ కాలిక వ్యాదులతో బాదపడె వారికి మానసికానందం కలిగించడనికి, సంతొషంతో వారి అయుష్కాలం పెంచి అనందంగ వుండెల చేయలని బొమ్మలబడి పేరిట అర్ట్ నేర్పించటం మొదలుపెట్టాను. మిత్రులు ఎ. ఈశ్వర్, కె. ఎల్. మేరి రాణి స్పందించి ప్రొత్సహించి సహయం చేసారు. గోపాలపురం గ్రామంలో 98 మంది పిల్లలకు అర్ట్ నేర్పించి 10 మంది పిల్లలకు 20 కె జిల చొప్పున బియం ఇచ్హాము.

2 comments:

రాధిక said...

చాలా మంచి పనులు చేస్తున్నారు.మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.

snellens said...

very good job. I am from warangal. Is this the same Gopalapuram which is in warangal dist? I am in Pittsburgh USA, and going to visit India in this year end. I would like to contribute some thing for these children. if possible mail me the address and details about this place. my mail address is snellens123@yahoo.com.

Thank you