Tuesday, July 3, 2007

gatham varthamanam

నిత్య నూతనంగా
ఎప్పుడూ ఎదో వింతగా
వుండాలని
తపించి
రచించిపోయిన
గతం
మురిపిస్తూ
మైమరపిస్తూ
వుంది
చెంతనె

నిత్య నూతనన్వేషణ
వైవిధ్యభరితం
గతించి
జ్వలించి
జనినంచిన
వర్తమానం
తడుముతు
తనివితీర ముద్దాడుతూ
వుంది
మరింత చెరువై

No comments: