Thursday, July 26, 2007

కొల్లేరు - వలస పక్షులు

ఒకటొస్తుంది
ఇంకొకటి వెళుతుంది
కొన్ని వున్నాయి

Monday, July 23, 2007

ఆకు పచ్చ పసుపుపచ్చ సీతాకోకచిలుకపచ్చ



ఔత్సాహికులు,
నిపుణులు -
వృత్తి ,
ప్రవృత్తి
కలిగినవారెవరికైన
ఇదొక ఆనందం,
అనుభవం కలిగించె బొమ్మ

Friday, July 20, 2007

పెళ్లి ముడి


పసిడి కాంతులు, పసుపుఛాయలు - బంధమవుతున్న రెండు హృదయాల అనంద క్షణాలు

Thursday, July 12, 2007

Monday, July 9, 2007

let me write


Sunday, July 8, 2007

వింతలు సృష్టిద్దాం

రండి
విచిత్రాలు చేద్దాం
పుట్టు పూర్వోత్తరాలేవైనా
విశిష్టత వైచిత్రిలెలావున్నా
మన లెక్కలు మనం చూసుకుందాం
రండి
విచిత్రాలు చేద్దాం
వింతలు సృష్టిద్దాం

Saturday, July 7, 2007

రేడియం అక్షరం

Friday, July 6, 2007

అరివేణి


క్లాస్ మేట్- నాతో నెలరోజులు చదివాడు. పెళ్ళిచేసుకుని చదువు మానేసాడు.
పెళ్ళికి ఫొటోలు తీయమంటె కాళ్ళు, చేతులు, కుండలు తీస్తవెంటి అంటూ ఒకట్ట్ గొడవ.
నేను మాత్రం కనీసం ముక్కు , మొఖం ఒక్క ఫొటోలొ కూడా సరిగ తీయలేదు.
ఈ పాత్ర పేరు ఒక్కొక్కరు ఒక్కోలాగ చెప్పారు. మీరెమంటారొ చెప్పండి.

Thursday, July 5, 2007

వేకువనే నిద్దుర మేల్కొన్నాను

విశాల ఆకాశంలోకి చుసాను

నీనుండి వచ్చిన గాలి గుసగుసలాడింది
పొద్దుపొయెవరకు వేచివున్నాను
నీవు రాకుండా వెళ్ళిపోయావు
నీవువస్తావని
ఎదురుచూస్తూ వున్నాను

Wednesday, July 4, 2007

అనందం సంతోషం బొమ్మలతో మానసికోల్లసం

నాకు ఈ కళ ఎలా వచిందొ . నిజానికి నెనేమంత అర్టిష్ట్ని కాదు. కాని ఇది నాకెంతొ మానసికానందాన్ని ఇస్తుంది. చిన్న పిల్లలలు, హెచ్ ఐ వి, హెపటిటిస్ బి, గుండెజబ్బు మొదలైన దీర్గ కాలిక వ్యాదులతో బాదపడె వారికి మానసికానందం కలిగించడనికి, సంతొషంతో వారి అయుష్కాలం పెంచి అనందంగ వుండెల చేయలని బొమ్మలబడి పేరిట అర్ట్ నేర్పించటం మొదలుపెట్టాను. మిత్రులు ఎ. ఈశ్వర్, కె. ఎల్. మేరి రాణి స్పందించి ప్రొత్సహించి సహయం చేసారు. గోపాలపురం గ్రామంలో 98 మంది పిల్లలకు అర్ట్ నేర్పించి 10 మంది పిల్లలకు 20 కె జిల చొప్పున బియం ఇచ్హాము.

Tuesday, July 3, 2007

అదా - ఇదే


చెప్పెవాడికి వినెవాడు లోకువా!
వినెవడికి చెప్పెవాడు లోకువా!

అదంత ఏమో కాని
వీళ్ళిద్దరికి నేను మత్రం లోకువ,
ఫ్రేములకు ఫ్రేములు తీయిస్తారు.

gatham varthamanam

నిత్య నూతనంగా
ఎప్పుడూ ఎదో వింతగా
వుండాలని
తపించి
రచించిపోయిన
గతం
మురిపిస్తూ
మైమరపిస్తూ
వుంది
చెంతనె

నిత్య నూతనన్వేషణ
వైవిధ్యభరితం
గతించి
జ్వలించి
జనినంచిన
వర్తమానం
తడుముతు
తనివితీర ముద్దాడుతూ
వుంది
మరింత చెరువై

the book

lighting source: two candles
Film: Fuji 100 asa
Camera: canon A1

"An open thick book that interestingly seemed to relate with power and dictatorship" Pratima Sagar, The Hindu, April 18, 1997